Sunday, 6 January 2013

పురిటి పసి కందుకి ధైర్యాన్ని ఇచ్చే
మురిపాల ఉయ్యాల అమ్మ ఒడి,
మాట నేర్చిన బాలుడికి
అమ్మ ఒడే మొదటి బడి,
నడక నేర్చిన బాలుడికి మంచి, చెడులను
తెలియచెప్పేది అమ్మ ఒడి,
తప్పటడుగు వేసిన బిడ్డని ప్రేమగా దండించి
కారుణ్యంగా దగ్గరికి తీసుకుని ఓదార్పు నిచ్చేది అమ్మ ఒడి,
లాలి అని జోల పాడి,
నూరేళ్లు తన ఆయువుని కూడా ధారపోసి
కాపాడేది అమ్మ ఒడి...
                    అలాంటి అమ్మని,అమ్మ పాదాలని నిరంతరం సేవిస్తూ ఆమె రుణం తీర్చుకుందాం...........

5 comments: