అమ్మ వెచ్చటి స్పర్శ తో భాద ని తొలగించే అమృతమూర్తి,
అమ్మ చంద్రుని వెన్నల వలె చల్లని స్పర్శ తో తప్పులని సరి చేసే గురువు,
అమ్మతన ప్రేమని అమృతం గా మార్చి ధీర్గాయురస్తూ అని ఆశీర్వదించే దేవత............
అమ్మ తను అనుభవించాల్సిన రోజుని తన పేగు బంధం కోసం ఖర్చు చేసి వాళ్ళ ఉన్నతిని కోరె నిస్వార్ధ మూర్తి...
ఇలాంటి అమ్మని కనిపించని ఆ దేవుడితో పోల్చడం కంటే మమ్మీ అని మాని అమ్మ అని నోరరా పిలవటం ఆమెకి మనం ఇచ్చే గౌరవం........